SEVAKULARA AUDIO SONG LYRIC DOWNLOAD| SEVAKULARA - PASTORS - ENOSH KUMAR

SEVAKULARA



Lyric:
సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి నీలో నిలిచి యుండుటే మా భాగ్యము నీ కొరకై జీవించెదము ||సేవకులారా|| మన కంటే ముందుగా వెళ్లిపోయిన వారి కంటే మనము గొప్పవారము కాదు మనము మంచివారము కాదు మనము ఎంత మాత్రము శ్రేష్టులము కాదు దైవాజ్ఞను నెరవేర్చుటకు – మా కోసం బలి అయ్యారు ప్రభు రాజ్యం ప్రకటించుటకు – ప్రాణాలని ఇల విరిచారు మా ఆత్మలు రక్షించుటకు – హత సాక్షులు మీరయ్యారు నీతి కిరీటము పొందుటకు – అర్హులుగా మీరున్నారు ||ఉన్నత|| ఘటాన్ని ఘనంగా కాపాడుకోవాలి మీ శరీరము దేవుని ఆలయమిది మీరు విలువ పెట్టి కొనబడిన వారు సంఘమును కాపాడుటలో – కాపరులుగ మీరున్నారు సువార్తకై పోరాడుటలో – సిద్ధపడిన సైన్యం మీరు మీ ప్రేమను ఎరుగని వారు – అన్యాయముగ మిము చంపారు మీ త్యాగం మేము – ఎన్నటికీ మరచిపోము ||సేవకులారా|| హి గేవ్ హిస్ ఓన్లీ బిగాట్టెన్ సన్, దట్ హుసోఎవర్ బిలీవెత్ ఇన్ హిమ్ షుడ్ నాట్ పెరిష్, బట్ హావ్ ఎవర్లాస్టింగ్ లైఫ్ సువార్తను అందించుటకు – ఎన్నో హింసలు పొందారు ఆకలితో మోకాళ్లూని – సంఘమును పోషించారు మాకు మాదిరి చూపించుటకు – క్రీస్తుని పోలి జీవించారు మీ జత పని వారమే మేము – మీ జాడలో ఇక నిలిచెదము ||ఉన్నత|

DOWNLOAD NOW



Total Pageviews

Flipkart

Get in Touch

Feel free to drop us a line to contact us
Your Name





Your Message*